వార్తలు

‘నా మీద ఒట్టు రోడ్డేయిస్తా‘.. ఇలాంటివి చాలా చూశామన్న జనం

మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు నిరసన సెగ రోడ్లేస్తేనే ఓట్లేస్తమని యాప్రాల్‌‌లో స్థానికుల ఆందోళన రోడ్డు వేయిస్తానంటూ ఒట్టు పెట్టుకున్న ఎమ్మెల్యే ఇట్లాంటి ఒట్లు చాలా చూశాం.. నమ్మేది లేదన్న జనం లెటర్‌‌ హెడ్‌‌పై హామీ పత్రం రాసిచ్చి వెనుదిరిగిన ఎమ్మెల్యే సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల...


పండగ సీజన్‌లో దుమ్ము లేపిన షియోమీ.. కోట్లలో డివైస్‌ల అమ్మకాలు!

Xiaomi Sold 13 Million Devices: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ దసరా, దీపావళి పండగ సీజన్‌లో దాదాపు 1.3 కోట్ల డివైస్‌లను విక్రయించినట్లు తెలిపింది.


వివో వీ20 ప్రో లాంచ్ ఆరోజే.. సూపర్ స్పెసిఫికేషన్లు!

Vivo V20 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వీ20 ప్రోను త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన అమెజాన్ పేజీ కూడా లైవ్ అయింది.


మోటొరోలా నియో స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

Motorola Nio: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా కొత్త ఫోన్ మోటొరోలా నియో ఆన్ లైన్‌లో కనిపించింది. దీని స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి.


14 ఐఫోన్లతో పరారైన డెలివరీ బాయ్.. ఎలా దొరికాడంటే?

iPhone 12 Pro Max: డెలివరీ బాయ్ 14 ఐఫోన్లతో పారిపోయిన సంఘటన చైనాలో జరిగింది. చివరికి ఎలా దొరికాడంటే..


త్వరలో లాంచ్ కానున్న వివో వై1ఎస్.. ధర రూ.8 వేల లోపే! ఫీచర్లు కూడా లీక్!

Vivo Y1s: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో కొత్త ఫోన్ వివో వై1ఎస్ గురించి లీకులు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఈ ఫోన్ డిసెంబర్‌లో లాంచ్ కానుంది.


క్షీణత -10.6 శాతమే

దేశ వృద్ధిరేటుపై మూడీస్‌ న్యూఢిల్లీ/ముంబై: కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థపై మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ ఈసారి కాస్త సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధిరేటు -11.5% మేరకు క్షీణిస్తుందని సెప్టెంబర్‌లో వేసిన అంచనాను ఇప్పుడు -10.6 శాతానికి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.7 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 ఉద్దీపనను దృష్టిలో ఉంచుకుని తమ అంచనాను సవరించినట్టు మూడీస్‌...


Timex iConnect: స్మార్ట్ వాచ్ లాంఛ్ చేసిన టైమెక్స్

iConnect Premium Active Smartwatch లను మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన టైమెక్స్ వీటిలో రెండు వేరియంట్లను మెటల్ స్ట్రాప్స్ తో డిజైన్ చేసింది.


సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్

 


మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ సేల్ నేడే.. ధర రూ. 11 వేలలోపే!

Micromax In Note 1: మైక్రోమ్యాక్స్ మనదేశంలో ఈ నెల ప్రారంభంలో ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది.


మనసున్న నేత కేసీఆర్‌

రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం కరోనాలోనూ ఊరటనిచ్చిన రాయితీలు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం సృష్టించడమే కాకుండా, వారి కష్టాలు తీర్చేలా అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించిన గొప్ప మనసున్న నేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి కొనియాడారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అల్లాడుతున్న...


Poco M3: భారీ బ్యాటరీ, ట్రిపుల్ AI కెమెరాలతో రిలీజైన పోకో ఎం3

Poco M3 | కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. పోకో ఎం3 రిలీజ్ అయింది. గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశముంది.


AP: వేసవి నాటికి మరో 16 వందల మెగావాట్ల విద్యుత్

ఏపీలో కొత్త గా రెండు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సిద్దమౌతున్నాయి. 16 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో రానుంది. వేసవి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి.


Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా

మీరు రెడ్‌మీ, ఎంఐ పవర్ బ్యాంక్, ఇయర్‌ఫోన్, బ్లూటూత్ హెడ్‌సెట్ కొనాలనుకుంటున్నారా? నకిలీ ప్రొడక్ట్స్‌ని ఈ టిప్స్‌తో గుర్తించండి.


ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేస్తారు

మా ఊరి మహాలక్ష్మి అదో చిన్న గ్రామం. కానీ.. ఆ ఊరివాళ్ల మనసు చాలా పెద్దది. ఎంత పెద్దదంటే.. ఒక పేదింట్లో పెళ్లీడుకొచ్చిన​ అమ్మాయి ఉంటే ఆమె పెళ్లి చేసేంత. అవును ఆ ఊళ్లో ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి అమ్మానాన్నలు ఇబ్బంది పడుతుంటే.. చూసి తట్టుకోలేక ఊరంతా కలసి ఆ అమ్మాయి పెళ్లి చేశారు....


Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.


లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్


Chinese mobile apps banned: చైనాకు మరోసారి భారీ షాక్ : 43 యాప్స్‌‌పై భారత్ నిషేధం

చైనాకు భారత్ షాక్స్ మీద షాక్స్ ఇస్తోంది. భారత్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోన్న చైనా యాప్స్‌పై కేంద్రం సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరుపుతూనే ఉంది. తాజాగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 43 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


Telangana: సినీ పరిశ్రమకు కేసీఆర్ వరాలు, రాయితీలు, మినహాయింపులపై హామీ

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.


ఎలక్షన్లు రాంగనే.. ఓటర్లపై ప్రేమ పుట్టె

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ సడన్ గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆగమేఘాల మీద డబ్బు రిలీజ్ చేయించారు. సమ్మె కాలానికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల జీతాలు క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఇంటి పన్ను తగ్గించి.. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట కలిగించారు. అయితే ఇవన్నీ కేసీఆర్ కు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్లు? టీఆర్ఎస్...


Pm Modi: రానున్న ఐదేళ్లలో చమురు నిల్వల్ని రెండింతలు పెంచుతాం

జీవితంలో సవాళ్లను స్వీకరించి...పోరాడి విజయం సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోలియం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మోదీ మాట్లాడారు.


ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్..?

రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరం. సమర్థులైన సిబ్బంది ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​తో యంగ్ ఆఫీసర్లు, నిజాయతీ పరులైన సిబ్బంది వస్తే వారంతా రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పని చేస్తారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు పక్కాగా అమలవుతాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత...


GO SMS Pro: మీ ఫోన్ లో ఈ యాప్ ఉందా...అయితే వెంటనే డిలీట్ చేసేయండి..

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఆండ్రాయిడ్ యాప్ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్లో యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్ లలో హానికరమైన వాటిని తొలిగిస్తూ వస్తోంది.


రికవరీ కాలేకపోతున్నవిమాన కంపెనీలు

ఫ్రీ కరోనా లెవెల్స్‌‌కు ఎప్పుడొస్తాయన్నది ప్రశ్నార్థకం ప్రభుత్వం నుంచి సపోర్ట్ అంతంతమాత్రమే ఆదుకోవాలంటోన్న ఎయిర్‌ లైన్స్ బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా ముందు వరకు ఒక వెలుగు వెలిగిన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ లాక్‌‌డౌన్ ఆంక్షలు సడలించినా ఇంకా రికవరీ కాలేకపోతుంది. ఈ సెక్టార్ రికవరీకి మరికొన్ని నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌‌గా విమానాల...


గూగుల్ పే న‌గ‌దు బ‌దిలీకి ఫీజు వ‌సూలు చేస్తుందా?

 


Moto E7: మోటోరోలా నుంచి తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Moto E7 | రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం మోటోరోలా నుంచి మోటో ఈ7 రిలీజ్ అయింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.


Ashiesh Roy: అనారోగ్యంతో టీవీ నటుడు క‌న్నుమూత‌

ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీని తరచూ విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ న‌టుడు ఆశీష్ రాయ్ (55) (Ashiesh Roy) అనారోగ్యంతో క‌న్నుమూశారు.


బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్ల ఎంట్రీపై తొందరొద్దు

రఘురామ్ రాజన్, విరల్ ఆచార్య ముంబై : బడా కార్పొరేట్లు, బిజినెస్‌‌ హౌస్‌‌లకు బ్యాంకింగ్‌‌ లైసెన్స్‌‌ ఇవ్వొచ్చనే ఆర్‌‌బీఐ ఇంటర్నల్‌‌ వర్కింగ్‌‌ గ్రూప్‌‌ రికమెండేషన్‌‌ సరయినది కాదని రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ మాజీ గవర్నర్‌‌ రఘురామ్‌‌ రాజన్‌‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌‌ విరల్‌‌ ఆచార్య విమర్శించారు. ఈ ఐడియా చెడ్డదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. దాని వల్ల ఎకనమిక్‌‌...


Emirates Airlines offer: ఫ్లైట్ బుక్ చేస్తే అదిరిపోయే ఆఫర్... ఇలా పొందండి

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసిన ప్రయాణికులు ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకోండి.


వైరల్‌ యాంటీజెన్‌ తయారీకిరాష్ట్రంలో సరికొత్త ప్లాంట్‌

75 కోట్లు వెచ్చించనున్న ఐఐఎల్‌ l వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి సిద్ధం కరకపట్లలో స్టెరైల్‌ ఫిల్లింగ్‌ కేంద్రం ప్రారంభం హైదరాబాద్‌: దేశీయ ఔషధ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణలో సరికొత్త వైరల్‌ యాంటీజెన్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్టు ప్రము ఖ బయోలాజికల్‌ సంస్థ ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) తాజాగా ప్రకటించింది. ఇందుకోసం రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి ఈ ప్లాంట్‌ను...


డీబీఎస్‌ విలాసం

ఎల్‌వీబీ విలీనానికి కేంద్రం ఆమోదం రేపటి నుంచే అమల్లోకి వస్తుందన్న ఆర్బీఐ న్యూఢిల్లీ, నవంబర్‌ 25: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ను సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విలీన ప్రతిపాదనకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా నగదు ఉపసంహరణపై ఎల్‌వీబీ డిపాజిటర్లకు విధించిన ఆంక్షలను ఎత్తివేసింది....


రెడ్ మీ నోట్ 9 5జీ లాంచ్ తేదీ ఫిక్స్.. ఫీచర్లు ఇవే!

Redmi Note 9 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ తన నోట్ 9 సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


EPFO Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.


Private Rail: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్ల వివరాలివీ..మరో రెండేళ్లలో ప్రారంభం

భారతీయ రైల్వేలో తొలిసారిగా ప్రైవేటు కూత విన్పించనుంది. మరో రెండేళ్లలో పట్టాలపై ప్రైవేటు రైళ్లు పరుగెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేటుపరం కానున్న 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్లు వివరాలు ఇవీ..


రైతుల ఛలో దిల్లీ: ఎలా వెళతారు ? ఎక్కడ ధర్నా చేస్తారు ?

హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌ల నుంచి లక్షలమంది రైతులు దిల్లీకి బయలుదేరారని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. అడ్డుకుంటే అక్కడే నిరసనకు కూర్చుంటామని స్పష్టం చేశారు.


బాబోయ్‌.. మొండి బాకీలు

బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక రుణాలు భారీగా పెరుగవచ్చంటున్న ఎస్‌అండ్‌పీ వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 శాతానికి చేరవచ్చని హెచ్చరిక భారతీయ బ్యాంకింగ్‌ రంగానికి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఓవైపు కార్పొరేట్ల ఎగవేతలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సంక్షోభంలో చిక్కుకున్న దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థకు.. ఇప్పుడు కరోనా కారణంగా నిరర్థక రుణాల ముప్పు పొంచి ఉన్నది. రాబోయే ఏడాది ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిలుగా మారే రుణాలు 11శాతం వరకు పెరిగే వీలుందని...


LVB Merges in DBS: 20 లక్షల మంది ఖాతాదారులకు శుభవార్త, DBSలో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి క్యాబినెట్ అమోదం

Lakshmi Vilas Bank To merge in DBS | డీబీఎస్ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనానికి క్యాబినేట్ అమోదం తెలిపింది. ఈ బ్యాంకులో మొత్తం 20 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.


Micromax In 1b తొలి స్పెషల్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో..5000 mAh బ్యాటరీ, 3 కెమరాలు, రూ.778 ఈఎమ్ఐ

Micromax In 1b Flash Sale On Flipkart | Micromax In 1b : నవంబర్ 26న భారతదేశంలో తొలిసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అమ్మకానికి రానుంది.ఈ ఫోన్ Xiaomi, Realme బ్రాండ్స్ తో పోటీలోకి దిగుతోంది. ఈ రోజు మనం ఈ ఫోన్ ప్రైజ్, ఫీచర్లు,స్పెసిఫికేన్స్ తెలుసుకుందాం.


గుడ్‌న్యూస్.. ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్‌పై ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.10 వేల లోపే!

Oppo A15: ఒప్పో తన ఏ15 స్మార్ట్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును అందించింది. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.10 వేలలోపు ధరలోనే అందుబాటులో ఉంది.


AP: త్వరలో మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం

అన్నదాతలకు ఉచిత విద్యుత్ కోసం మెగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పూర్తయితే..30 ఏళ్ల వరకూ రైతులకు ఉచితంగా విద్యుత్ అందుతుంది.


న్యూరోఫైనాన్స్ అంటే ఏమిటి? కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారు?

కొన్ని రకాల నిర్ణయాలకు మనకు సంఖ్యా నైపుణ్యం అవసరం. ఇవి ఉన్న వారు, ఈ నైపుణ్యం లేనివారి కంటే గణనీయమైన ప్రయోజనం పొందుతారు.


గిైట్లెతే బ్యాంకులు ఆగమాగం

అప్పులు తీసుకునేటోళ్ల సేతికే అప్పగిస్తరా దివాలా తీస్తే ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుద్ది బ్యాంకుల ఏర్పాటులో కార్పొరేట్లకు అనుమతిపై రాజన్‌, ఆచార్య ఆందోళన ఆర్బీఐ కమిటీ ప్రతిపాదనల్లో పస లేదని ధ్వజం న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకులను సంస్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఉన్నాయని రఘురామ్‌ రాజన్‌, విరాల్‌ ఆచార్య అభిప్రాయపడ్డారు. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి...


శాంసంగ్ గెలాక్సీ ఏ12, గెలాక్సీ ఏ02లను ప్రకటించిన కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే!

Samsung Galaxy A12 and A02s: శాంసంగ్ బడ్జెట్ ఫోన్లు గెలాక్సీ ఏ12, గెలాక్సీ ఏ02ఎస్‌లను అధికారికంగా ప్రకటించారు.


పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

కేరళలోని కక్కాడావ్‌ అనే ఊళ్లో, రోడ్‌ పక్కన ఉంటుంది జోషి మాథ్యూ ఇల్లు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూలు, పండ్ల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇంటి చుట్టూ ఉన్నది పావు ఎకరం స్థలమే అయినా, అక్కడికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది ఎవరికైనా. ఇదంతా మాథ్యూ, ఆయన భార్య జూలీల...


ఆర్‌సీఈపీ: చైనా ముందుండి నడిపించిన ఈ ఒప్పందంలో భారత్ ఎందుకు చేరలేదు?

సుదీర్ఘ మంతనాల తర్వాత, భారత్ సమ్మతి తెలపకపోవడంతో, జపాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. కరోనావైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నడుమ, ఈ బ్లాక్‌లో చైనా ఆధిపత్యం మరింత పెరుగుతుందనే ఊహాగానాల నడుమ జపాన్ ఇందులో చేరిందని భావిస్తున్నారు.


Google Pay: గూగుల్ పే యూజర్లకు షాక్... ఆ ఛార్జీలు చెల్లించాల్సిందే

Google Pay | గూగుల్ పే యూజర్లకు త్వరలో షాక్ తప్పేలా లేదు. కొత్త అవతారంలో గూగుల్ పే రాబోతోంది. ఆ తర్వాత అనేక మార్పులు ఉండబోతున్నాయి.


ప్రపంచంలో టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. డామినేషన్ ఈ మూడు బ్రాండ్లదే!

Best Smartphones in the world: ప్రముఖ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ 2020 మూడో త్రైమాసికానికి గానూ అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ల జాబితాను విడుదల చేసింది.


ఓలా నుంచి ఈ-స్కూటర్‌ జనవరిలో మార్కెట్లోకి

న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నది. జనవరిలో తన మొదటి ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఓలా తొలుత నెదర్లాండ్స్‌లోని ఓ యూనిట్‌లో ఈ-స్కూటర్లను తయారు చేసి భారత్‌తోపాటు యూరప్‌లో విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఎటెర్గో బీవీ సంస్థను కొనుగోలు చేసినట్టు ఓలా ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది భారత...


Redmi Note 9 Pro 5G: రెడ్‌మీ నుంచి రానున్న 5G స్మార్ట్‌ఫోన్‌

Redmi Note 9 Pro 5G | షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. విశేషాలు తెలుసుకోండి.


మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ మొదటిసేల్ నేడే.. రూ.7 వేలలోపే సూపర్ ఫీచర్లు!

Micromax In 1B: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ సేల్‌ను ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనుంది.