మనీ

దేశంలో నెట్​ కనెక్షన్‌‌లు 75 కోట్లు

బిజినెస్‌‌ డెస్క్, వెలుగు : మన దేశంలో ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌ల నెంబర్‌‌ ఆగస్టు నెలాఖరు నాటికి 75 కోట్ల మార్కును దాటేసింది. ఇంటర్‌‌నెట్‌‌ సర్వీస్‌‌ మొదలై ఇప్పటికి 25 ఏళ్లయ్యింది. మార్చి 2016 నాటికి కేవలం 34 కోట్లున్న ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌లు ఆ తర్వాత నాలుగేళ్లలో శరవేగంతో రెట్టింపవడం విశేషం. 75 కోట్ల ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌లలో...


కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు

వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఇంజెక్షన్‌ వేసినచోట కొద్దిరోజులపాటు స్వల్పంగా నొప్పి, కొందరిలో కొద్ది జ్వరం లక్షణాలు కనిపించాయని, అంతకుమించి వ్యాక్సీన్‌ ప్రయోగాలను నిలిపేయాల్సినంత సమస్యలేవీ రాలేదని టీకా అభివృద్ధి చేస్తున్నసంస్థలు చెబుతున్నాయి.


White Giraffe: ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక్క జిరాఫీ..ఆశ్చర్యంగా ఉందా

ప్రపంచంలో ఉన్న సకల జంతుజీవాల్లో జిరాఫీ ఓ ప్రత్యేకమైన జీవి. జిరాఫీల్లో మీరెప్పుడైనా శ్వేతవర్ణ జిరాఫీను చూశారా. బహుశా చూసుండరు. ఇది అత్యంత అరుదైనది. మొత్తం ప్రపంచంలో కేవలం ఒకే ఒక్క వైట్ జిరాఫీ మిగిలుందంటే నమ్ముతారా..


ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్..?

రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరం. సమర్థులైన సిబ్బంది ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​తో యంగ్ ఆఫీసర్లు, నిజాయతీ పరులైన సిబ్బంది వస్తే వారంతా రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పని చేస్తారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు పక్కాగా అమలవుతాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత...


సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్

 


రెడ్ మీ నోట్ 9 5జీ లాంచ్ తేదీ ఫిక్స్.. ఫీచర్లు ఇవే!

Redmi Note 9 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ తన నోట్ 9 సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్


Indian vaccines: అడ్వాన్స్ దశకు చేరుకున్న రెండు స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌లు

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇంకెంతో దూరంలో లేదు. 3 విదేశీ కంపెనీ వ్యాక్సిన్‌లు డిసెంబర్ నాటికి అందుబాటులో రానుండగా..దేశీయంగా తయరైన రెండు వ్యాక్సిన్‌లు సైతం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి.


AP: త్వరలో మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం

అన్నదాతలకు ఉచిత విద్యుత్ కోసం మెగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పూర్తయితే..30 ఏళ్ల వరకూ రైతులకు ఉచితంగా విద్యుత్ అందుతుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం12 ఫొటోలు, స్పెసిఫికేషన్లు లీక్.. బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Samsung Galaxy M12: శాంసంగ్ గెలాక్సీ ఎం12కు సంబంధించిన ఫొటోలు, స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.


BSNL Offer: బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచిత సిమ్ ఇలా పొందండి..

దేశవ్యాప్తంగా ఉన్న BSNL రిటైల్ స్టోర్‌లో వినియోగదారులు ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. సిమ్ కార్డుతో పాటు కనెక్షన్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు.


క్రెడిట్ కార్డ్స్ వాడే వారికి భారీ షాక్.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

క్రెడిట్ కార్డు వాడే వారికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెడిట్ కార్డు వాడే వారికి లోన్ మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్ అవసరం లేదని అభిప్రాయపడింది. ఇది కార్డు యూజర్లు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.


Indane Gas: ఇండేన్ గ్యాస్ సిలిండర్ వాట్సప్‌లో బుక్ చేయొచ్చు... ఎలాగంటే

LPG Cylinder Booking on WhatsApp | ఇండేన్ గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్. సిలిండర్ బుక్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లో ఓ మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి.


Poco M3: పోకో ఎం3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M3 | పోకో ఎం సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. నవంబర్ 24న పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది పోకో.


Covid19 vaccine: వ్యాక్సిన్ తయారీ సరే..ఉత్పత్తి, పంపిణీ సాధ్యమేనా

కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 3 దిగ్గజ కంపెనీలు చివరి దశ ఫలితాలు విజయవంతమైనట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ..ఉత్పత్తి, పంపిణీ మాటేంటి..ఇదే అతిపెద్ద సవాలంటున్నారు ఫార్మా నిపుణులు.


AP: రైతుల కోసం మరో పధకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

ఏపీ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం వినూత్న పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్.


క్షీణత -10.6 శాతమే

దేశ వృద్ధిరేటుపై మూడీస్‌ న్యూఢిల్లీ/ముంబై: కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థపై మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ ఈసారి కాస్త సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధిరేటు -11.5% మేరకు క్షీణిస్తుందని సెప్టెంబర్‌లో వేసిన అంచనాను ఇప్పుడు -10.6 శాతానికి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.7 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 ఉద్దీపనను దృష్టిలో ఉంచుకుని తమ అంచనాను సవరించినట్టు మూడీస్‌...


Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.


మరో మూడు రోజుల్లో రియల్‌మి నుంచి 5G స్మార్ట్‌ఫోన్.. స్పెషల్ ఫీచర్లు ఇవే..

5G సాంకేతికతతో పనిచేసే రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ గురించి గత కొన్ని రోజులుగా వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 19న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. Realme 7 5G డివైజ్‌ను వర్చువల్ ఈవెంట్ ద్వారా బ్రిటన్‌లో లాంచ్‌ చేయనున్నారు.


ప్రపంచంలో బెస్ట్ డిస్‌ప్లే ఉన్న ఫోన్ ఇదే.. పాత రికార్డులన్నీ బద్దలు!

DisplayMate Rankings: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ తాజాగా లాంచ్ చేసిన ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ప్రపంచంలోనే అత్యధిక డిస్ ప్లే ఉన్న ఫోన్‌గా ర్యాంకింగ్ పొందింది.


Aakasam Nee Haddu Ra: బాలీవుడ్‌కి ఆకాశమే నీ హద్దురా

హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా నవంబర్ 14 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


ఓలా నుంచి ఈ-స్కూటర్‌ జనవరిలో మార్కెట్లోకి

న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నది. జనవరిలో తన మొదటి ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఓలా తొలుత నెదర్లాండ్స్‌లోని ఓ యూనిట్‌లో ఈ-స్కూటర్లను తయారు చేసి భారత్‌తోపాటు యూరప్‌లో విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఎటెర్గో బీవీ సంస్థను కొనుగోలు చేసినట్టు ఓలా ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది భారత...


Megastar Chiranjeevi: వెదళాం రీమేక్ కోసం మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Megastar Chiranjeevi in Vedalam | తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్ అయిన చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్.. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.


కొత్త రకం ఫోన్ పరిచయం చేసిన ఒప్పో.. డిస్‌ప్లే, డిజైన్ అదుర్స్!

Oppo AR Glass 2021: ఒప్పో తన రోలబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎక్స్ 2021, ఒప్పో ఏఆర్ గ్లాస్ 2021ను కంపెనీ పరిచయం చేసింది. ఇవి వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


సీనియర్ సిటిజన్లకు వర్తించే ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఇవే


రుణాల యాప్‌లతో జాగ్రత్తా..!


విద్యార్థులు, ఉపాధ్యాయులకు వన్‌ప్లస్ బంపర్‌ఆఫర్.. ఉత్పత్తులపై డిస్కౌంట్లు!

OnePlus Education Benefits Programme: వన్ ప్లస్ మనదేశంలో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అనే ప్రోగ్రాంను లాంచ్ చేసింది. దీని ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులకు వన్ ప్లస్ ఉత్పత్తులపై ఆఫర్లను అందించనుంది.


kidney sold for iphone: యాపిల్ ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడేమో..

బీజింగ్‌: స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడే వారిలో యాపిల్‌ తయారు చేసే ఐఫోన్స్‌కి ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు.


Apple: వినియోగదారుల అలవాట్లను అక్రమంగా ట్రాక్ చేస్తున్న యాపిల్

IOS ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి ఐఫోన్ కోసం ప్రత్యేకంగా కోడ్స్‌ను సృష్టిస్తుందని NOYB చెబుతోంది. వీటి ద్వారా యాపిల్, ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల వినియోగదారుల ఆన్‌లైన్, మొబైల్ బిహేవియర్‌ను ఆ సంస్థ తెలుసుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Timex iConnect: స్మార్ట్ వాచ్ లాంఛ్ చేసిన టైమెక్స్

iConnect Premium Active Smartwatch లను మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన టైమెక్స్ వీటిలో రెండు వేరియంట్లను మెటల్ స్ట్రాప్స్ తో డిజైన్ చేసింది.


రికవరీ కాలేకపోతున్నవిమాన కంపెనీలు

ఫ్రీ కరోనా లెవెల్స్‌‌కు ఎప్పుడొస్తాయన్నది ప్రశ్నార్థకం ప్రభుత్వం నుంచి సపోర్ట్ అంతంతమాత్రమే ఆదుకోవాలంటోన్న ఎయిర్‌ లైన్స్ బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా ముందు వరకు ఒక వెలుగు వెలిగిన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ లాక్‌‌డౌన్ ఆంక్షలు సడలించినా ఇంకా రికవరీ కాలేకపోతుంది. ఈ సెక్టార్ రికవరీకి మరికొన్ని నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌‌గా విమానాల...


Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR‌) సహకారంతో అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.


గిైట్లెతే బ్యాంకులు ఆగమాగం

అప్పులు తీసుకునేటోళ్ల సేతికే అప్పగిస్తరా దివాలా తీస్తే ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుద్ది బ్యాంకుల ఏర్పాటులో కార్పొరేట్లకు అనుమతిపై రాజన్‌, ఆచార్య ఆందోళన ఆర్బీఐ కమిటీ ప్రతిపాదనల్లో పస లేదని ధ్వజం న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకులను సంస్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఉన్నాయని రఘురామ్‌ రాజన్‌, విరాల్‌ ఆచార్య అభిప్రాయపడ్డారు. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి...


ఒప్పో ఫైండ్ ఎక్స్3 వచ్చేది అప్పుడే.. ఈ తరహా డిస్‌ప్లేతో రానున్న మొదటి ఆండ్రాయిడ్ ఫోన్!

Oppo Find X3: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్3ని 2021లో లాంచ్ చేయనుంది. 10-బిట్ డిస్ ప్లేతో రానున్న మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.


కరోనా కాలంలో మహిళలు స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడులు పెట్టారా


పడిపోయిన జియో డౌన్‌లోడ్ స్పీడ్.. కానీ ఇప్పటికీ నంబర్‌వన్ అదే.. వెల్లడించిన ట్రాయ్!


‘నా మీద ఒట్టు రోడ్డేయిస్తా‘.. ఇలాంటివి చాలా చూశామన్న జనం

మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు నిరసన సెగ రోడ్లేస్తేనే ఓట్లేస్తమని యాప్రాల్‌‌లో స్థానికుల ఆందోళన రోడ్డు వేయిస్తానంటూ ఒట్టు పెట్టుకున్న ఎమ్మెల్యే ఇట్లాంటి ఒట్లు చాలా చూశాం.. నమ్మేది లేదన్న జనం లెటర్‌‌ హెడ్‌‌పై హామీ పత్రం రాసిచ్చి వెనుదిరిగిన ఎమ్మెల్యే సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల...


Realme Smartphone: భారీ డిస్కౌంట్, మరింతగా తగ్గిన రియల్ మి 6 సిరీస్ ఫోన్ ధరలు

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు రియల్ మి కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన రియల్ మి 6 సిరీస్ ఫోన్ల థరల్ని భారీగా తగ్గించింది. రియల్ మి 6 సిరీస్ ధరలు, ఫీచర్లు ఇవే..


పండగ సీజన్‌లో దుమ్ము లేపిన షియోమీ.. కోట్లలో డివైస్‌ల అమ్మకాలు!

Xiaomi Sold 13 Million Devices: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ దసరా, దీపావళి పండగ సీజన్‌లో దాదాపు 1.3 కోట్ల డివైస్‌లను విక్రయించినట్లు తెలిపింది.


కరోనావైరస్ లాక్‌డౌన్ మీ జ్ఞాపకశక్తిని దెబ్బ తీసిందా... ఎలాగో తెలుసుకుంటారా?

ఈ ఆన్‌లైన్‌ యుగంలో రోజూ జరిగే మీటింగ్‌లు ఒకే రకంగా ఉంటున్నాయి. కొత్తదనం లేదు. ఒకే సీట్లో కూర్చుని కనిపించాలి. ఇలాంటి వాటివల్ల మెదడుకు రిఫ్రెష్‌మెంట్‌ లేక జ్జాపకశక్తి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.


Moderna vaccine: మోడెర్నా వ్యాక్సిన్ సక్సెస్...జనవరి నాటికి మార్కెట్ లో

కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో వరుసగా శుభవార్తలు విన్పిస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటన రేపిన ఉత్సాహం మరువక ముందే ఇప్పుడు మోడెర్నా మరో శుభవార్త విన్పించింది. 94 శాతం ప్రభావవంతంగా ఉందని మోడెర్నా కంపెనీ వెల్లడించింది.


Private Rail: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్ల వివరాలివీ..మరో రెండేళ్లలో ప్రారంభం

భారతీయ రైల్వేలో తొలిసారిగా ప్రైవేటు కూత విన్పించనుంది. మరో రెండేళ్లలో పట్టాలపై ప్రైవేటు రైళ్లు పరుగెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేటుపరం కానున్న 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్లు వివరాలు ఇవీ..


ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ పెద్ద వయసు వారిలో మెరుగైన ప్రభావం చూపిస్తోంది...

ఆరోగ్యంగా ఉన్న 560 మంది వృద్ధులపై జరిగిన లాన్సెట్ రెండో దశ పరీక్షల ఆధారంగా పరిశోధకులు ఈ విషయం చెప్పారు. ప్రజల్లో కోవిడ్-19 ఎక్కువగా పెరగకుండా కూడా వ్యాక్సీన్ అడ్డుకోగలదా అనేది కూడా మూడో దశ పరీక్షల్లో పరిశీలించారు.


Telangana: సినీ పరిశ్రమకు కేసీఆర్ వరాలు, రాయితీలు, మినహాయింపులపై హామీ

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.


ప్రపంచంలో టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. డామినేషన్ ఈ మూడు బ్రాండ్లదే!

Best Smartphones in the world: ప్రముఖ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ 2020 మూడో త్రైమాసికానికి గానూ అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ల జాబితాను విడుదల చేసింది.


Pm Modi: రానున్న ఐదేళ్లలో చమురు నిల్వల్ని రెండింతలు పెంచుతాం

జీవితంలో సవాళ్లను స్వీకరించి...పోరాడి విజయం సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోలియం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మోదీ మాట్లాడారు.


పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

కేరళలోని కక్కాడావ్‌ అనే ఊళ్లో, రోడ్‌ పక్కన ఉంటుంది జోషి మాథ్యూ ఇల్లు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూలు, పండ్ల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇంటి చుట్టూ ఉన్నది పావు ఎకరం స్థలమే అయినా, అక్కడికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది ఎవరికైనా. ఇదంతా మాథ్యూ, ఆయన భార్య జూలీల...


14 ఐఫోన్లతో పరారైన డెలివరీ బాయ్.. ఎలా దొరికాడంటే?

iPhone 12 Pro Max: డెలివరీ బాయ్ 14 ఐఫోన్లతో పారిపోయిన సంఘటన చైనాలో జరిగింది. చివరికి ఎలా దొరికాడంటే..


దివాళీ అమ్మ‌కాలు 72 వేల కోట్లు.. చైనాకు భారీ న‌ష్టం


Realme 7 5G: అత్యంత చవకైన డ్యూయల్ 5జీ ఫోన్ ఇదే.. బోలెడన్ని కెమెరా ఫీచర్లు కూడా!

Most Affordable Dual 5g Smartphone: ప్రపంచంలోనే అత్యంత చవకైన డ్యూయల్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను రియల్ మీ లాంచ్ చేసింది. ఇందులో చాలా కెమెరా ఫీచర్లు ఉన్నాయి.