COVID19 VACCINE: వ్యాక్సిన్ తయారీ సరే..ఉత్పత్తి, పంపిణీ సాధ్యమేనా

కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 3 దిగ్గజ కంపెనీలు చివరి దశ ఫలితాలు విజయవంతమైనట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది ...